Waltair Veerayya: సందడిగా ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

చిరంజీవి, రవితేజ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కె. బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. 

Updated : 08 Jan 2023 23:01 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని