The Warrior: ‘ది వారియర్‌’ .. ‘విజిల్‌’ సాంగ్‌ విడుదల

రామ్‌ పోతినేని, కృతిశెట్టి జంటగా తెరకెక్కుతున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం ‘ది వారియర్‌’. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించి, ‘విజిల్‌’ అనే హుషారైన గీతాన్ని విడుదల చేసింది.

Updated : 22 Jun 2022 22:23 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని