Women's Day: ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

వివిధ జిల్లాల్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మహిళలను సత్కరించి వారి సేవలు, త్యాగాలను గుర్తుచేశారు.

Updated : 08 Mar 2023 19:53 IST
1/12
కర్నూలులో మహిళా దినోత్సవ వేడుకలు కర్నూలులో మహిళా దినోత్సవ వేడుకలు
2/12
3/12
ఖమ్మం: సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు ఖమ్మం: సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు
4/12
కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్‌లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్‌లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
5/12
కరీంనగర్‌లో ‘ఆరోగ్య మహిళ’కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ కరీంనగర్‌లో ‘ఆరోగ్య మహిళ’కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌
6/12
7/12
8/12
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.
9/12
10/12
11/12
12/12

మరిన్ని