Yoga Utsav: ఎల్బీ స్టేడియంలో ‘యోగా ఉత్సవ్‌’

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘యోగా ఉత్సవ్‌’ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రులు శర్బానంద సోనోవాల్‌, కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దాదాపు వంద రోజుల ముందు నుంచే వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా 25 రోజుల ముందుగా ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహస్తున్నామని.. వచ్చే నెల 21న ట్యాంక్‌బండ్‌ వద్ద భారీ ఎత్తున యోగా దినోత్సవాన్ని జరుపుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు తదితరులు పాల్గొని ఉత్సాహంగా యోగా చేశారు.

Published : 27 May 2022 12:21 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని