Anasuya: అమీర్‌పేటలో సందడి చేసిన నటి అనసూయ

హైదరాబాద్: అమీర్‌పేట సారథి స్టూడియోస్‌లో మొబైల్ గోల్డ్ కొనుగోలు స‌ర్వీసులను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నటి అన‌సూయ హాజరయ్యారు. నిర్వాహకులతో ఫొటోలు దిగి ఆమె సందడి చేశారు. ఆ చిత్రాలు..

Updated : 22 Jun 2024 20:13 IST
1/7
మొబైల్‌ గోల్డ్‌ కొనుగోలు సర్వీసులను ప్రారంభిస్తున్న నటి అనసూయ..
మొబైల్‌ గోల్డ్‌ కొనుగోలు సర్వీసులను ప్రారంభిస్తున్న నటి అనసూయ..
2/7
నిర్వాహకులతో కలిసి ఫొటోలకు పోజులిస్తున్న నటి..
నిర్వాహకులతో కలిసి ఫొటోలకు పోజులిస్తున్న నటి..
3/7
నిర్వాహకులతో అనసూయ..
నిర్వాహకులతో అనసూయ..
4/7
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నటి..
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నటి..
5/7
అనసూయ..
అనసూయ..
6/7
నిర్వాహకులు, చిన్నారులతో అనసూయ..
నిర్వాహకులు, చిన్నారులతో అనసూయ..
7/7
ఫొటోలకు పోజులిస్తున్న నటి..
ఫొటోలకు పోజులిస్తున్న నటి..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు