Hyderabad: ఖాజాగూడలో సందడి చేసిన నటి అనుపమ

హైదరాబాద్‌: ఖాజాగూడలో సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ను సినీనటి అనుపమ పరమేశ్వరన్‌ ఘనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు, అభిమానులతో ఫొటోలు దిగి సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఫొటోలు..

Updated : 07 Jul 2024 17:18 IST
1/7
నటి అనుపమ..
నటి అనుపమ..
2/7
నటితో సెల్ఫీలు దిగుతున్న అభిమానులు..
నటితో సెల్ఫీలు దిగుతున్న అభిమానులు..
3/7
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అనుపమ..
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అనుపమ..
4/7
షాపింగ్‌ మాల్‌ను ప్రారంభిస్తున్న నటి..
షాపింగ్‌ మాల్‌ను ప్రారంభిస్తున్న నటి..
5/7
షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో నటి, తదితరులు..
షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో నటి, తదితరులు..
6/7
ఫొటోలకు పోజులిస్తున్న అనుపమ..
ఫొటోలకు పోజులిస్తున్న అనుపమ..
7/7
షాపింగ్‌ మాల్‌లో నటి..
షాపింగ్‌ మాల్‌లో నటి..

మరిన్ని