pooja Hegde : కడపలో నటి పూజా హెగ్డే సందడి

కడప నగరంలోని ఓ వస్త్ర దుకాణాన్ని నటి పూజా హెగ్డే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పూజాహెగ్డే డ్యాన్స్‌ చేస్తూ సందడి చేశారు. పలువురు అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగారు. 

Updated : 25 Aug 2023 14:08 IST
1/11
జ్యోతిప్రజ్వలన చేస్తున్న నటి పూజాహెగ్డే జ్యోతిప్రజ్వలన చేస్తున్న నటి పూజాహెగ్డే
2/11
3/11
4/11
డ్యాన్స్‌ చేస్తూ సందడి చేస్తున్న పూజాహెగ్డే డ్యాన్స్‌ చేస్తూ సందడి చేస్తున్న పూజాహెగ్డే
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని