Hyderabad: షూటింగ్‌ శిక్షణా శిబిరంలో మెరిసిన నటి రెజీనా

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లి జేఎన్‌వీ క్యాంపస్‌లో ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో షూటింగ్‌ శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా శిబిరాన్ని నటి రెజీనా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ప్రముఖులు సందర్శించారు. అనంతరం అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. ఆ చిత్రాలు..

Updated : 13 Jun 2024 17:01 IST
1/9
నిర్వాహకులతో మాట్లాడుతున్న నటి..
నిర్వాహకులతో మాట్లాడుతున్న నటి..
2/9
షూటింగ్‌ శిక్షణా శిబిరంలో నటి రెజీనా..
షూటింగ్‌ శిక్షణా శిబిరంలో నటి రెజీనా..
3/9
షూటింగ్‌ విద్యార్థులతో నటి..
షూటింగ్‌ విద్యార్థులతో నటి..
4/9
షూటింగ్‌ చేస్తున్న దృశ్యం..
షూటింగ్‌ చేస్తున్న దృశ్యం..
5/9
షూటింగ్‌ చేస్తున్న నటి రెజీనా..
షూటింగ్‌ చేస్తున్న నటి రెజీనా..
6/9
షూటింగ్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న నటి, ప్రముఖులు, నిర్వాహకులు..
షూటింగ్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న నటి, ప్రముఖులు, నిర్వాహకులు..
7/9
శిక్షణా శిబిరం మైదానంలో విద్యార్థులు..
శిక్షణా శిబిరం మైదానంలో విద్యార్థులు..
8/9
మైదానంలో నటి, నిర్వాహకులు, విద్యార్థులు..
మైదానంలో నటి, నిర్వాహకులు, విద్యార్థులు..
9/9
శిక్షణా శిబిరంలో విద్యార్థులు..
శిక్షణా శిబిరంలో విద్యార్థులు..

మరిన్ని