Amaravati: 1200 రోజులు పూర్తి చేసుకున్న అమరావతి ఉద్యమం

అమరావతి ఉద్యమం నేటితో 1200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘దగా పడ్డ రైతులు - దోపిడీకి గురవుతున్న ఆంధ్ర రాష్ట్ర పౌరులు’ పేరుతో అమరావతి ఐకాస పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమంలో రాజధాని గ్రామాలకు చెందిన మహిళలు, రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అమరావతి నిర్మాణానికి మద్దతు తెలిపే వాళ్లు, వివిధ రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అమరాతి ఐకాస ఆహ్వానం పలికింది.   

Updated : 31 Mar 2023 14:05 IST
1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19

మరిన్ని