Anant Ambani Wedding: అనంత్‌ - రాధికా సంగీత్‌.. మెరిసిన బాలీవుడ్‌ తారలు

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట పెళ్లి సందడి అంబరాన్నంటుతోంది. తాజాగా సంగీత్ వేడుక ఘనంగా జరిగింది. ఇందులో పలువురు బాలీవుడ్‌ తారలు సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బీటౌన్‌ బ్యూటీస్‌ జాన్వీకపూర్‌, అలియా, అనన్యపాండేతోపాటు పలువురు తారలు సందడి చేశారు. ఆ ఫొటోలు..

Updated : 06 Jul 2024 10:55 IST
1/14
అనంత్‌ అంబానీ- రాధికా
అనంత్‌ అంబానీ- రాధికా
2/14
గౌతమ్‌ కిచ్లు, కాజల్‌ అగర్వాల్‌
గౌతమ్‌ కిచ్లు, కాజల్‌ అగర్వాల్‌
3/14
జాన్వీ కపూర్‌
జాన్వీ కపూర్‌
4/14
    కియారా అడ్వాణీ - సిద్ధార్థ్‌ మల్హోత్ర
    కియారా అడ్వాణీ - సిద్ధార్థ్‌ మల్హోత్ర
5/14
అలియాభట్‌
అలియాభట్‌
6/14
దీపికా పదుకొణె
దీపికా పదుకొణె
7/14
 మాధురి దీక్షిత్‌
 మాధురి దీక్షిత్‌
8/14
 సారా అలీఖాన్‌
 సారా అలీఖాన్‌
9/14
శనయా కపూర్‌
శనయా కపూర్‌
10/14
సోనాలి బింద్రే - గోల్డీ బెహన్‌
సోనాలి బింద్రే - గోల్డీ బెహన్‌
11/14
అనన్యపాండే, సారాఅలీఖాన్‌
అనన్యపాండే, సారాఅలీఖాన్‌
12/14
పాలక్‌ తివారీ
పాలక్‌ తివారీ
13/14
దిశా పటానీ
దిశా పటానీ
14/14
సల్మాన్‌ఖాన్‌
సల్మాన్‌ఖాన్‌

మరిన్ని