Chandrababu: అమరావతిలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో ప్రణమిల్లారు. మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు.

Updated : 20 Jun 2024 15:00 IST
1/13
చంద్రబాబుకు హారతిస్తున్న రాజధాని మహిళలు
చంద్రబాబుకు హారతిస్తున్న రాజధాని మహిళలు
2/13
రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నమస్కరిస్తున్న ఏపీ సీఎం

3/13
రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లిన సీఎం చంద్రబాబు

4/13
 రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన శిలాఫలకం వద్ద చంద్రబాబు, మంత్రి నారాయణ, ఉండవల్లి శ్రీదేవి

5/13
 ప్రజావేదిక శిథిలాలను  పరిశీలించిన ఏపీ సీఎం

6/13
అమరావతి రైతులకు నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు

7/13
8/13
9/13
 అమరావతి నిర్మాణాల నమూనాలను పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు

10/13
11/13
 రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని పరిశీలిస్తున్న చంద్రబాబు, మంత్రి నారాయణ, ఉండవల్లి శ్రీదేవి తదితరులు

12/13
అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు

13/13
ఉండవల్లిలోని తన నివాసం నుంచి అమరావతి పర్యటనకు బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు 

మరిన్ని