Bakrid: బక్రీద్‌.. హైదరాబాద్‌లో ముస్లిం సోదరుల ప్రార్థనలు

హైదరాబాద్: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. వేలాదిగా మసీదుల వద్దకు చేరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మతపెద్దలు బక్రీద్‌ నేపథ్యాన్ని వివరించారు. ఫొటోలు..

Updated : 17 Jun 2024 15:33 IST
1/21
అంబర్‌పేటలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు.. అంబర్‌పేటలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..
2/21
అంబర్‌పేటలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు.. అంబర్‌పేటలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..
3/21
టోలీచౌకీలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..
టోలీచౌకీలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..
4/21
ఆలింగనం చేసుకుంటున్న చిన్నారులు..
ఆలింగనం చేసుకుంటున్న చిన్నారులు..
5/21
ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..
ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..
6/21
చిలకలగూడలో ముస్లిం సోదరుల ప్రార్ధనలు.. చిలకలగూడలో ముస్లిం సోదరుల ప్రార్ధనలు..
7/21
చిలకలగూడలో ముస్లిం సోదరుల ప్రార్ధనలు.. చిలకలగూడలో ముస్లిం సోదరుల ప్రార్ధనలు..
8/21
రంగారెడ్డి జిల్లా పహాడి షరీఫ్‌ వద్ద ప్రార్థనలు.. రంగారెడ్డి జిల్లా పహాడి షరీఫ్‌ వద్ద ప్రార్థనలు..
9/21
రంగారెడ్డి జిల్లా పహాడి షరీఫ్‌ వద్ద ప్రార్థనలు.. రంగారెడ్డి జిల్లా పహాడి షరీఫ్‌ వద్ద ప్రార్థనలు..
10/21
చిలకలగూడలో.. చిలకలగూడలో..
11/21
ప్రార్థన చేస్తున్న చిన్నారి..
ప్రార్థన చేస్తున్న చిన్నారి..
12/21
మక్కామసీదు వద్ద ప్రార్థనలో పాల్గొన్న ముస్లింలు
మక్కామసీదు వద్ద ప్రార్థనలో పాల్గొన్న ముస్లింలు
13/21
మక్కా మసీదు వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న ముస్లింలు
మక్కా మసీదు వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న ముస్లింలు
14/21
చార్మినార్‌ వద్ద సందడి
చార్మినార్‌ వద్ద సందడి
15/21
16/21
ప్రార్థనలు చేస్తున్న చిన్నారులు
ప్రార్థనలు చేస్తున్న చిన్నారులు
17/21
కుతుబ్‌ షాహీ సమాధుల వద్ద..
కుతుబ్‌ షాహీ సమాధుల వద్ద..
18/21
టోలీ చౌకీ వద్ద..
టోలీ చౌకీ వద్ద..
19/21
ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
20/21
21/21

మరిన్ని