Eid al-Adha: బక్రీద్‌.. తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సోదరుల ప్రార్థనలు

త్యాగానికి ప్రతీకగా ఈద్‌-ఉల్‌-జుహా (బక్రీద్‌)ను ముస్లిం సోదరులు నిర్వహిస్తారు. సోమవారం బక్రీద్‌ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులు ఆయా ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువులు ముస్లింలకు బక్రీద్‌ సందేశాన్ని వివరించారు. ఆ చిత్రాలు..

Updated : 17 Jun 2024 17:33 IST
1/23
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..
2/23
కర్నూలు జిల్లా గోనెగండ్లలో ముస్లిం సోదరుల ప్రార్థనలు.. కర్నూలు జిల్లా గోనెగండ్లలో ముస్లిం సోదరుల ప్రార్థనలు..
3/23
కర్నూలులో ముస్లిం సోదరుల ప్రార్థనలు..
కర్నూలులో ముస్లిం సోదరుల ప్రార్థనలు..
4/23
బక్రీద్‌ సందర్భంగా ఆలింగనం చేసుకుంటున్న చిన్నారులు..
బక్రీద్‌ సందర్భంగా ఆలింగనం చేసుకుంటున్న చిన్నారులు..
5/23
కర్నూలులో..
కర్నూలులో..
6/23
నెల్లూరులో ముస్లిం సోదరుల ప్రార్థనలు.. నెల్లూరులో ముస్లిం సోదరుల ప్రార్థనలు..
7/23
నెల్లూరులో ముస్లిం సోదరుల ప్రార్థనలు.. నెల్లూరులో ముస్లిం సోదరుల ప్రార్థనలు..
8/23
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో..
9/23
ఆదోని పట్ణణంలో.. ఆదోని పట్ణణంలో..
10/23
కామారెడ్డిలో.. కామారెడ్డిలో..
11/23
తిరుపతిలో ముస్లిం సోదరుల ప్రార్థనలు.. తిరుపతిలో ముస్లిం సోదరుల ప్రార్థనలు..
12/23
ఖమ్మం నగరంలోని గొల్లగూడెం ఈద్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు
ఖమ్మం నగరంలోని గొల్లగూడెం ఈద్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు
13/23
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో  ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో  ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు
14/23
ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి
ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి
15/23
చిన్నారుల ఆత్మీయ ఆలింగనం..
చిన్నారుల ఆత్మీయ ఆలింగనం..
16/23
ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో ముస్లిం సోదరుల ప్రార్థనలు
ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో ముస్లిం సోదరుల ప్రార్థనలు
17/23
ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
18/23
ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
19/23
ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా
ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా
20/23
నిడదవోలు పట్టణంలోని యార్నగూడెం బక్రీద్‌ ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, నియోజకవర్గ ఇన్‌ఛార్జి  బూరుగుపల్లి శేషారావు తదితరులు
నిడదవోలు పట్టణంలోని యార్నగూడెం బక్రీద్‌ ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, నియోజకవర్గ ఇన్‌ఛార్జి  బూరుగుపల్లి శేషారావు తదితరులు
21/23
ఎమ్మిగనూరులోని ఈద్గా వద్ద  ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
ఎమ్మిగనూరులోని ఈద్గా వద్ద  ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
22/23
బేతంచర్ల పట్టణంలోని ఇద్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు
బేతంచర్ల పట్టణంలోని ఇద్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు
23/23
ఆస్పరిలో బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
ఆస్పరిలో బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు

మరిన్ని