Hyderabad: నేత్రపర్వం.. ఎల్లమ్మ రథోత్సవం

హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన రథోత్సవం కనులపండువగా సాగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సతీమణి నందిని తదితరులు పూజలు చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆ ఫొటోలు..

Updated : 11 Jul 2024 13:14 IST
1/9
కనులపండువగా సాగిన బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం..
కనులపండువగా సాగిన బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం..
2/9
 పోతురాజుల విన్యాసాలు..
 పోతురాజుల విన్యాసాలు..
3/9
వివిధ వేషధారణలో కళాకారులు..
వివిధ వేషధారణలో కళాకారులు..
4/9
 బోనాలతో మహిళల కోలాటాలు..
 బోనాలతో మహిళల కోలాటాలు..
5/9
6/9
ఆకట్టుకున్న గిరిజన నృత్యాలు
ఆకట్టుకున్న గిరిజన నృత్యాలు
7/9
నృత్యాలు చేస్తున్న గిరిజన మహిళలు
నృత్యాలు చేస్తున్న గిరిజన మహిళలు
8/9
బోనాలతో మహిళల కోలాటాలు..
బోనాలతో మహిళల కోలాటాలు..
9/9
రథోత్సవంలో కళాకారులు..
రథోత్సవంలో కళాకారులు..

మరిన్ని