Hyderabad: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11పంచెలతో అలంకారం చేశారు. కల్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ ఫొటోలు..

Updated : 09 Jul 2024 11:39 IST
1/9
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
2/9
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి కొండా సురేఖ
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి కొండా సురేఖ
3/9
4/9
ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం
ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం
5/9
పట్టు వస్త్రాలతో మంత్రి పొన్నం ప్రభాకర్‌
పట్టు వస్త్రాలతో మంత్రి పొన్నం ప్రభాకర్‌
6/9
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేదిక
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేదిక
7/9
కల్యాణ మహోత్సవంలో మంత్రులు పొన్నం, కొండా సురేఖ, భక్తులు
కల్యాణ మహోత్సవంలో మంత్రులు పొన్నం, కొండా సురేఖ, భక్తులు
8/9
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు
9/9
అమ్మవారిని దర్శించుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
అమ్మవారిని దర్శించుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

మరిన్ని