Protest: టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట బీజేవైఎం ఆందోళన

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ  భాజపా యువమోర్చా (బీజేవైఎం) నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో  పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్టు చేశారు. 

Updated : 22 Jun 2024 12:55 IST
1/7
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ముట్టడించిన బీజేవైఎం నాయకులు,  కార్యకర్తలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ముట్టడించిన బీజేవైఎం నాయకులు,  కార్యకర్తలు
2/7
బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
3/7
నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
4/7
మీడియాతో మాట్లాడుతున్న మహిళా కార్యకర్త
మీడియాతో మాట్లాడుతున్న మహిళా కార్యకర్త
5/7
మహిళా కార్యకర్తను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
మహిళా కార్యకర్తను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
6/7
ఆందోళన చేస్తున్న బీజేవైఎం నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
ఆందోళన చేస్తున్న బీజేవైఎం నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
7/7
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన బీజేవైఎం నాయకులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన బీజేవైఎం నాయకులు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు