Hyderabad: గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి

హైదరాబాద్: గోల్కొండలోని జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. ఆ ఫొటోలు..

Updated : 07 Jul 2024 20:50 IST
1/27
గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి.. భారీగా హాజరైన భక్తులు
గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి.. భారీగా హాజరైన భక్తులు
2/27
3/27
4/27
గోల్కొండ కోటలో ఆషాఢం బోనాలు.. భక్తుల సందడి
గోల్కొండ కోటలో ఆషాఢం బోనాలు.. భక్తుల సందడి
5/27
6/27
ట్యాంక్‌బండ్‌పై కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాలు.. హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ట్యాంక్‌బండ్‌పై కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాలు.. హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
7/27
ట్యాంక్‌బండ్‌పై బోనాల ఉత్సవాలు.. కిషన్ రెడ్డి, నాయకులు..
ట్యాంక్‌బండ్‌పై బోనాల ఉత్సవాలు.. కిషన్ రెడ్డి, నాయకులు..
8/27
బోనాల ఉత్సవాలు.. పోతురాజుల వీరంగం
బోనాల ఉత్సవాలు.. పోతురాజుల వీరంగం
9/27
బోనాలతో మహిళలు..
బోనాలతో మహిళలు..
10/27
ట్యాంక్‌బండ్‌పై బోనాల ఉత్సవాలు..
ట్యాంక్‌బండ్‌పై బోనాల ఉత్సవాలు..
11/27
సందడిగా బోనాల ఉత్సవాలు..
సందడిగా బోనాల ఉత్సవాలు..
12/27
13/27
14/27
బోనాలు ఎత్తుకొని మహిళల ఆటపాటలు..
బోనాలు ఎత్తుకొని మహిళల ఆటపాటలు..
15/27
16/27
గుమ్మడికాయ కొడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌..
గుమ్మడికాయ కొడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌..
17/27
18/27
19/27
20/27
21/27
22/27
23/27
 ఆకట్టుకుంటున్న పోతురాజుల వీరంగాలు
 ఆకట్టుకుంటున్న పోతురాజుల వీరంగాలు
24/27
స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు స్వాగతం పలుకుతున్న అర్చకులు
స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు స్వాగతం పలుకుతున్న అర్చకులు
25/27
డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో మార్మోగుతున్న బోనాల సందడి 
డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో మార్మోగుతున్న బోనాల సందడి 
26/27
అమ్మవారికి బోనం సమర్పించేందుకు సిద్ధమైన మంత్రి పొన్నం.. చిత్రంలో  మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు
అమ్మవారికి బోనం సమర్పించేందుకు సిద్ధమైన మంత్రి పొన్నం.. చిత్రంలో  మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు
27/27
గోల్కొండలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న  మేయర్‌ విజయలక్ష్మి, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తదితరులు
గోల్కొండలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న  మేయర్‌ విజయలక్ష్మి, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తదితరులు

మరిన్ని