CM KCR: బ్రాహ్మణ సంక్షేమ సదన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. పురవాసుల హితం కోరేవారే పురోహితులు అని ఆయన అన్నారు. బ్రాహ్మణుల్లోనూ చాలామంది పేదలున్నారని చెప్పారు. బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Updated : 31 May 2023 16:06 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని