Ramoji Rao: అక్షర యోధుడు రామోజీరావుకు రాజధాని రైతుల నివాళి

తుళ్లూరు: రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు రాజధాని అమరావతి ఐకాస ఘనంగా నివాళులర్పించింది. ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరులో రైతులు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఆ ఫొటోలు..

Updated : 20 Jun 2024 20:05 IST
1/8
కొవ్వొత్తులతో రాజధాని మహిళా రైతులు
కొవ్వొత్తులతో రాజధాని మహిళా రైతులు
2/8
ర్యాలీలో పాల్గొన్న రాజధాని రైతులు
ర్యాలీలో పాల్గొన్న రాజధాని రైతులు
3/8
కూడలిలో మానవహారంగా రైతులు
కూడలిలో మానవహారంగా రైతులు
4/8
ర్యాలీగా వస్తున్న రాజధాని రైతులు
ర్యాలీగా వస్తున్న రాజధాని రైతులు
5/8
రామోజీరావు చిత్రపటం..
రామోజీరావు చిత్రపటం..
6/8
7/8
ర్యాలీలో పాల్గొన్న మహిళలు
ర్యాలీలో పాల్గొన్న మహిళలు
8/8
రామోజీరావు చిత్ర పటాలను చూపుతున్న మహిళా రైతులు..
రామోజీరావు చిత్ర పటాలను చూపుతున్న మహిళా రైతులు..

మరిన్ని