Chandrababu: మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. సంబరాలు

తిరుపతి: సీఎం చంద్రబాబు (Chandrababu) మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయడంతో ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ రద్దు నేపథ్యంలో తిరుపతి టౌన్‌ క్లబ్‌ కూడలిలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి న్యాయవాదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ ఫొటోలు..

Updated : 14 Jun 2024 14:41 IST
1/10
ఎస్వీ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న  నిరుద్యోగులు

2/10
సీఎం చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌ ఉన్న ఫొటోను చూపుతున్న  విద్యార్థినులు

3/10
ఎస్వీ యూనివర్సిటీకి వస్తున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత

4/10
ఆనందాన్ని వ్యక్త ం చేస్తున్న విద్యార్థిని

5/10
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ రద్దు నేపథ్యంలో తిరుపతి టౌన్‌ క్లబ్‌ కూడలిలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న జనసేన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, న్యాయవాదులు, తెదేపా కార్యకర్తలు తదితరులు

6/10
సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ నినదిస్తున్న న్యాయవాదులు, నాయకులు

7/10
మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను సన్మానిస్తున్న న్యాయవాదులు

8/10
స్వీట్లు తినిపించుకుంటున్న న్యాయవాదులు
స్వీట్లు తినిపించుకుంటున్న న్యాయవాదులు
9/10
ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాలులర్పిస్తున్న న్యాయవాదులు

10/10
సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ.. నినదిస్తున్న ఓ మహిళా న్యాయవాది

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు