Chandrababu: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రముఖులు

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఆ చిత్రాలు..

Updated : 12 Jun 2024 13:57 IST
1/24
సినీ నటుడు, పవన్‌కల్యాణ్‌ సోదరుడు నాగబాబుతోపాటు నాయకులు

2/24
చిరంజీవి సతీమణి సురేఖ, నాగబాబు, శ్రీజ, నిహారిక, నాగబాబు సతీమణి పద్మజ, సాయిధరమ్‌తేజ్‌, అకీరా, ఆద్యా

3/24
సాయిధరమ్‌తేజ్‌
సాయిధరమ్‌తేజ్‌
4/24
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి, తనయుడు నారా దేవాంశ్‌

5/24
పవన్‌కల్యాణ్‌ కుమారుడు, కుమార్తె  అకీరా, ఆద్యా

6/24
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు

7/24
ప్రజలకు నమస్కరిస్తున్న ప్రధాని మోదీ, చంద్రబాబు

8/24
సభా వేదికపైకి విచ్చేసిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఎంపీ పురందేశ్వరి

9/24
ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన రామ్‌చరణ్‌

10/24
తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళసై, చిత్రంలో రజనీకాంత్‌, చిరంజీవి, పన్నీర్‌సెల్వం

11/24
విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణతో మాట్లాడుతున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిత్రంలో కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌

12/24
 కేంద్రమంత్రి అమిత్‌షాకు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, చిత్రంలో  రజనీకాంత్‌, చిరంజీవి

13/24
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో మాట్లాడుతన్న రజనీకాంత్‌, చిరంజీవి

14/24
సభా వేదికపై స్పెషల్‌ అట్రాక్షన్‌  సూపర్‌స్టార్ రజనీకాంత్‌, మెగాస్టార్‌ చిరంజీవి

15/24
రజనీకాంత్‌కు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

16/24
చిరంజీవికి  స్వాగతం పలుకుతున్న బాలకృష్ణ
చిరంజీవికి  స్వాగతం పలుకుతున్న బాలకృష్ణ
17/24
ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న దర్శకుడు క్రిష్‌, నటుడు నిఖిల్‌

18/24
అభిమానులకు అభివాదం చేస్తున్న బాలకృష్ణ
అభిమానులకు అభివాదం చేస్తున్న బాలకృష్ణ
19/24
సభా ప్రాంగణానికి విచ్చేసిన నారా లోకేష్‌, పార్థసారథి

20/24
 సినీ నటుడు చైతన్య కృష్ణ, సుహాసిని, బాలకృష్ణ సతీమణి వసుంధర, నిర్మాత ఆది శేషగిరిరావు

21/24
తెలంగాణ భాజపా ఎంపీ ఈటల రాజేందర్‌ తదితరులు

22/24
ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సినీ నటుడు నారా రోహిత్‌

23/24
 సినీ నటుడు శివాజీ, తదితరులు
 సినీ నటుడు శివాజీ, తదితరులు
24/24
జనసేన అధినేత పవన్‌ సతీమణి అన్నా లెజినోవా

మరిన్ని