Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు తితిదే జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. ఆ ఫొటోలు..

Updated : 14 Jun 2024 09:22 IST
1/18
చంద్రబాబు కుటుంబసభ్యులకు పద్మావతి అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న తితిదే జేఈవో వీరబ్రాహ్మం, ఆలయాధికారులు

2/18
నారా లోకేశ్‌ దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేస్తున్న తితిదే జేఈవో వీరబ్రాహ్మం

3/18
సీఎం చంద్రబాబు దంపతులకు  స్వామివారి తీర్థప్రసాదాలను అందజేస్తున్న తితిదే జేఈవో వీరబ్రహ్మం

4/18
చంద్రబాబు కుటుంబసభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయాధికారులు

5/18
ధ్వజస్తంభానికి మొక్కుతున్న చంద్రబాబు
ధ్వజస్తంభానికి మొక్కుతున్న చంద్రబాబు
6/18
ధ్వజస్తంభానికి మొక్కుతున్న లోకేశ్‌, చిత్రంలో బ్రాహ్మణి, భువనేశ్వరి, చంద్రబాబు

7/18
చంద్రబాబు కుటుంబసభ్యులకు వేదాశీర్వచనం పలుకుతున్న వేదపండితులు

8/18
చంద్రబాబు, కుటుంబసభ్యులకు వేదాశీర్వచనం పలుకుతున్న అర్చకులు

9/18
క్యూలైన్‌లో వెళ్తున్న చంద్రబాబు,భువనేశ్వరి, దేవాంశ్‌, బ్రాహ్మణి

10/18
కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ దంపతులతో చంద్రబాబు కుటుంబసభ్యులు

11/18
అఖిలాండం వద్ద  కొబ్బరికాయ కొడుతున్న చంద్రబాబు

12/18
అఖిలాండం వద్ద నమస్కరిస్తున్న చంద్రబాబు
అఖిలాండం వద్ద నమస్కరిస్తున్న చంద్రబాబు
13/18
తిరుమలలో ఓ కార్యకర్తతో మాట్లాడుతున్న చంద్రబాబు

14/18
తిరుమలలో ఓ చిన్నారితో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేశ్‌

15/18
శ్రీవారి ఆలయం నుంచి బయటకు వస్తున్న సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులు

16/18
ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన తితిదే జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్‌ఓ నరసింహ కిషోర్‌ 

17/18
తిరుమలకు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి, దేవాంశ్‌

18/18
తిరుమలకు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
తిరుమలకు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

మరిన్ని