Hyderabad: మియాపూర్‌లో సందడి చేసిన అందాల తారలు

హైదరాబాద్: మియాపూర్‌లోని ఓ సెలూన్‌, బ్యూటీ సెంటర్‌ను సినీ నటీమణులు డింపుల్‌ హయాతి, నందితా శ్వేత ఘనంగా ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల సెలూన్‌ పరికరాలను నటీమణులు పరిశీలించారు. అనంతరం నిర్వాహకులు, అక్కడి సిబ్బందితో ఫొటోలు దిగి సందడి చేశారు. ఆ చిత్రాలు..

Updated : 15 Jun 2024 19:04 IST
1/6
ఫొటోలకు పోజులిస్తున్న నటి డింపుల్‌..
ఫొటోలకు పోజులిస్తున్న నటి డింపుల్‌..
2/6
సెలూన్‌ నిర్వాహకులతో నటీమణులు డింపుల్‌, నందితా..
సెలూన్‌ నిర్వాహకులతో నటీమణులు డింపుల్‌, నందితా..
3/6
నటి డింపుల్‌ హయాతి..
నటి డింపుల్‌ హయాతి..
4/6
సెలూన్‌ ప్రారంభోత్సవంలో నటీమణులు..
సెలూన్‌ ప్రారంభోత్సవంలో నటీమణులు..
5/6
ఫొటోలకు పోజులిస్తున్న బ్యూటీ..
ఫొటోలకు పోజులిస్తున్న బ్యూటీ..
6/6

మరిన్ని