Civils Exam: దేశవ్యాప్తంగా సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష.. హాజరైన అభ్యర్థులు

ప్రతిష్ఠాత్మక సివిల్‌ సర్వీసెస్‌-2024 ప్రాథమిక పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించారు. పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌, వరంగల్‌లోని పలు కేంద్రాల వద్ద అభ్యర్థులు బారులుతీరారు. అదేవిధంగా  ఏపీలోని పలు పరీక్ష కేంద్రాలకు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫొటోలు.

Updated : 16 Jun 2024 14:04 IST
1/17
విజయవాడలోని సీవీఆర్‌ కళాశాలలో జరిగే పరీక్షకు హాజరైన అభ్యర్థులు

2/17
విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్ద అభ్యర్థులను పరీక్షకు అనుమతిస్తున్న పోలీసులు

3/17
హాల్‌ టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న అభ్యర్థులు

4/17
అభ్యర్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
అభ్యర్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
5/17
పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులు.. 
పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులు.. 
6/17
హైదరాబాద్‌లోని  నారాయణమ్మ కళాశాల  వద్ద  వేచి ఉన్న అభ్యర్థులు

7/17
అభ్యర్థిని తనిఖీ చేస్తున్న సిబ్బంది
అభ్యర్థిని తనిఖీ చేస్తున్న సిబ్బంది
8/17
పరీక్షకేంద్రాల వద్ద  పరిశీలిస్తున్న ఏసీపీ వెంకటరెడ్డి, 

9/17
పరీక్షకు వస్తున్న అభ్యర్థులు
పరీక్షకు వస్తున్న అభ్యర్థులు
10/17
సమయం ముగియడంతో గేట్‌కు తాళం వేస్తున్న సిబ్బంది

11/17
గేట్లు మూసిన తర్వాత  పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులు

12/17
ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించని అధికారులు

13/17
చివరి నిమిషంలో పరుగులు తీస్తూ..
చివరి నిమిషంలో పరుగులు తీస్తూ..
14/17
అభ్యర్థుల కోసం వేచి ఉన్న వారి కుటుంబసభ్యులు 

15/17
అభ్యర్థుల వస్తువులను భద్రపరుస్తున్న సిబ్బంది

16/17
పరీక్షకు వెళ్లేముందు చదువుకుంటున్న అభ్యర్థులు

17/17
పరీక్షకేంద్రం వద్ద వేచి ఉన్న సివిల్స్‌ అభ్యర్థులు..

మరిన్ని