Chandrababu: దిల్లీలో చంద్రబాబు పర్యటన.. రాజకీయ ప్రముఖులతో భేటీ

దిల్లీ: దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈనెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా, రాష్ట్ర పునర్‌నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. అంతకుముందు చంద్రబాబుకు కేంద్రమంత్రులు స్వాగతం పలికారు. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, నితిన్‌ గడ్కరీ, రాజకీయ ప్రముఖులతో ఆయన భేటీ అయ్యారు. కేంద్రమంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, నాయకులు హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 04 Jul 2024 20:34 IST
1/9
కేంద్రమంత్రి హర్దీప్‌ పురీతో భేటీ అయిన చంద్రబాబు..
కేంద్రమంత్రి హర్దీప్‌ పురీతో భేటీ అయిన చంద్రబాబు..
2/9
కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు..
3/9
16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాతో చంద్రబాబు భేటీ..
16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాతో చంద్రబాబు భేటీ..
4/9
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ..
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ..
5/9
కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చంద్రబాబు సమావేశం..
కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చంద్రబాబు సమావేశం..
6/9
చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన  బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, పలువురు మహిళా క్రీడాకారులు..
చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన  బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, పలువురు మహిళా క్రీడాకారులు..
7/9
కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో చంద్రబాబు భేటీ..
కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో చంద్రబాబు భేటీ..
8/9
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌, నాయకులతో కలిసి భోజనం చేస్తున్న చంద్రబాబు..
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌, నాయకులతో కలిసి భోజనం చేస్తున్న చంద్రబాబు..
9/9
కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో చంద్రబాబు సమావేశం..
కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో చంద్రబాబు సమావేశం..

మరిన్ని