Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు

పోలవరం: ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్‌ నుంచి స్పిల్‌వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, తెదేపా ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఫొటోలు..

Updated : 17 Jun 2024 18:31 IST
1/8
పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు, నాయకులు..
పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు, నాయకులు..
2/8
ప్రాజెక్టు మ్యాప్‌ను పరిశీలిస్తున్న చంద్రబాబు..
ప్రాజెక్టు మ్యాప్‌ను పరిశీలిస్తున్న చంద్రబాబు..
3/8
ప్రాజెక్టును పరిశీలిస్తున్న చంద్రబాబు..
ప్రాజెక్టును పరిశీలిస్తున్న చంద్రబాబు..
4/8
చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న నాయకులు, అధికారులు..
చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న నాయకులు, అధికారులు..
5/8
పోలవరం ప్రాజెక్టు..
పోలవరం ప్రాజెక్టు..
6/8
ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న చంద్రబాబు, నాయకులు..
ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న చంద్రబాబు, నాయకులు..
7/8
చంద్రబాబు, నాయకులు, అధికారులు..
చంద్రబాబు, నాయకులు, అధికారులు..
8/8
ప్రాజెక్టు మ్యాప్‌ను పరిశీలిస్తున్న చంద్రబాబు, అధికారులు..
ప్రాజెక్టు మ్యాప్‌ను పరిశీలిస్తున్న చంద్రబాబు, అధికారులు..

మరిన్ని