Chandrababu: ఎన్టీఆర్‌ భవన్‌కు చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెదేపా శ్రేణులు

హైదరాబాద్: నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు చంద్రబాబు తొలిసారి వచ్చారు. కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. నాయకులు, కార్యకర్తలు, భారీగా ప్రజలు హాజరయ్యారు. ఆ ఫొటోలు..

Updated : 07 Jul 2024 16:21 IST
1/9
ప్రజలకు నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు..
ప్రజలకు నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు..
2/9
ప్రసంగిస్తున్న చంద్రబాబు..
ప్రసంగిస్తున్న చంద్రబాబు..
3/9
విజయ సంకేతం చూపుతున్న చంద్రబాబు..
విజయ సంకేతం చూపుతున్న చంద్రబాబు..
4/9
చంద్రబాబు, తెదేపా నాయకులు..
చంద్రబాబు, తెదేపా నాయకులు..
5/9
హాజరైన కార్యకర్తలు, ప్రజలు..
హాజరైన కార్యకర్తలు, ప్రజలు..
6/9
చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న నాయకులు, కార్యకర్తలు..
చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న నాయకులు, కార్యకర్తలు..
7/9
తెదేపా శ్రేణుల సందడి..
తెదేపా శ్రేణుల సందడి..
8/9
భారీగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు, ప్రజలు..
భారీగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు, ప్రజలు..
9/9
సంబరాలు చేసుకుంటున్న తెదేపా శ్రేణులు..
సంబరాలు చేసుకుంటున్న తెదేపా శ్రేణులు..

మరిన్ని