Chandrababu: విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు దంపతులు

విజయవాడ: సీఎం చంద్రబాబు దంపతులు ఇంద్రకీలాద్రికి చేరుకొని దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు దేవదాయ శాఖ కమిషనర్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌, ఈవో ఘన స్వాగతం పలికారు. ఫొటోలు..

Updated : 13 Jun 2024 15:35 IST
1/5
చంద్రబాబుకు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న ఆలయ అధికారులు..
చంద్రబాబుకు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న ఆలయ అధికారులు..
2/5
సీఎం చంద్రబాబు దంపతులు, ఆలయ అధికారులు..
సీఎం చంద్రబాబు దంపతులు, ఆలయ అధికారులు..
3/5
చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న ఆలయ అధికారులు..
చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న ఆలయ అధికారులు..
4/5
ఆలయంలో చంద్రబాబు దంపతులు, మహిళలు..
ఆలయంలో చంద్రబాబు దంపతులు, మహిళలు..
5/5
చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న ఆలయ అధికారులు..
చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న ఆలయ అధికారులు..

మరిన్ని