Chandrababu: సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన

అనకాపల్లి: ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. హోంమంత్రి అనిత, నాయకులు, అధికారులు, ప్రజలు హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 11 Jul 2024 16:03 IST
1/8
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న హోంమంత్రి అనిత..
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న హోంమంత్రి అనిత..
2/8
ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు..
ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు..
3/8
చంద్రబాబును చూసేందుకు వచ్చిన ప్రజలు..
చంద్రబాబును చూసేందుకు వచ్చిన ప్రజలు..
4/8
పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తున్న చంద్రబాబు, అనిత, అధికారులు..
పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తున్న చంద్రబాబు, అనిత, అధికారులు..
5/8
ప్రసంగిస్తున్న చంద్రబాబు..
ప్రసంగిస్తున్న చంద్రబాబు..
6/8
అధికారులకు సూచనలిస్తున్న సీఎం..
అధికారులకు సూచనలిస్తున్న సీఎం..
7/8
ఫొటో ప్రదర్శనను తిలకిస్తున్న చంద్రబాబు..
ఫొటో ప్రదర్శనను తిలకిస్తున్న చంద్రబాబు..
8/8
అధికారులతో మాట్లాడుతున్న చంద్రబాబు..
అధికారులతో మాట్లాడుతున్న చంద్రబాబు..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు