Hyderabad: జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగన్నాథ రథయాత్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జగన్నాథ స్వామికి సీఎం హారతి ఇచ్చారు. సంప్రదాయం ప్రకారం రథయాత్ర పరిసరాలను చీపురుతో శుభ్రం చేశారు. ప్రజాప్రభుత్వం సర్వమతాలకు ప్రాధాన్యం ఇస్తోందని, అన్ని మతాల భక్తులకు సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. యాత్రలో భక్తులు ఆటపాటలతో సందడి చేశారు. ఫొటోలు మీకోసం..

Updated : 07 Jul 2024 18:52 IST
1/23
సికింద్రాబాద్‌లో జగన్నాథ రథయాత్ర..
సికింద్రాబాద్‌లో జగన్నాథ రథయాత్ర..
2/23
3/23
రథయాత్రలో యువతుల ఆటపాటలు..
రథయాత్రలో యువతుల ఆటపాటలు..
4/23
5/23
6/23
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద  జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవంలో  రేవంత్ రెడ్డి..
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద  జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవంలో  రేవంత్ రెడ్డి..
7/23
యాత్రను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి..
యాత్రను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి..
8/23
యాత్ర ప్రారంభోత్సవంలో సీఎం, పూజారులు..
యాత్ర ప్రారంభోత్సవంలో సీఎం, పూజారులు..
9/23
యాత్రలో పాల్గొన్న భక్తులు..
యాత్రలో పాల్గొన్న భక్తులు..
10/23
మహిళల కోలాటాలు..
మహిళల కోలాటాలు..
11/23
12/23
రథయాత్ర పరిసరాలను చీపురుతో శుభ్రం చేస్తున్న సీఎం..
రథయాత్ర పరిసరాలను చీపురుతో శుభ్రం చేస్తున్న సీఎం..
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వద్ద కొనసాగుతున్న యాత్ర..
ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వద్ద కొనసాగుతున్న యాత్ర..
20/23
21/23
22/23
23/23

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు