Revanth Reddy: పాలమూరు జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటన

మహబూబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లాలలో రూ.396 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాలమూరు వర్సిటీ ఎస్టీపీ, అకడమిక్‌ బ్లాక్‌, గ్యాలరీ పనులకు, ఎంవీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికల హాస్టల్‌, మహబూబ్‌నగర్‌ రూరల్‌, గండీడ్‌ కేజీవీబీ భవన నిర్మాణాలకి శంకుస్థాపన చేశారు. అనంతరం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు, నాయకులు, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 09 Jul 2024 17:55 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని