Hyderabad: అట్టహాసంగా ఎయిర్ ఫోర్స్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌

హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన వాయు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శిక్షణ పూర్తి చేసుకున్న ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది వివిధ రకాల ప్రదర్శనలు చేశారు. పరేడ్‌ మైదానంలో ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది కుటుంబసభ్యుల సందడి నెలకొంది. ఫొటోలు..

Updated : 15 Jun 2024 15:53 IST
1/18
సందడిగా ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది..
సందడిగా ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది..
2/18
వాయు విన్యాసాలు..
వాయు విన్యాసాలు..
3/18
అట్టహాసంగా వాయు విన్యాసాలు..
అట్టహాసంగా వాయు విన్యాసాలు..
4/18
ఆకట్టుకుంటున్న వాయు విన్యాసాలు..
ఆకట్టుకుంటున్న వాయు విన్యాసాలు..
5/18
ఆనందోత్సాహంలో ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది..
ఆనందోత్సాహంలో ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది..
6/18
వాయు విన్యాసాలు..
వాయు విన్యాసాలు..
7/18
కుటుంబసభ్యులతో ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది..
కుటుంబసభ్యులతో ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది..
8/18
పరేడ్‌ మైదానంలో పర్యటకుల సందడి..
పరేడ్‌ మైదానంలో పర్యటకుల సందడి..
9/18
కుటుంబసభ్యులతో ఎయిర్‌ ఫోర్స్ సిబ్బంది..
కుటుంబసభ్యులతో ఎయిర్‌ ఫోర్స్ సిబ్బంది..
10/18
కుటుంబసభ్యులతో సంతోషాన్ని పంచుకుంటున్న దృశ్యం..
కుటుంబసభ్యులతో సంతోషాన్ని పంచుకుంటున్న దృశ్యం..
11/18
పరేడ్‌ చేస్తున్న సిబ్బంది..
పరేడ్‌ చేస్తున్న సిబ్బంది..
12/18
పరేడ్‌ విన్యాసాలను వీక్షిస్తున్న మహిళలు..
పరేడ్‌ విన్యాసాలను వీక్షిస్తున్న మహిళలు..
13/18
ఆకట్టుకుంటున్న వాయు విన్యాసాలు..
ఆకట్టుకుంటున్న వాయు విన్యాసాలు..
14/18
అట్టహాసంగా విన్యాసాలు..
అట్టహాసంగా విన్యాసాలు..
15/18
గౌరవ వందనం చేస్తున్న సిబ్బంది..
గౌరవ వందనం చేస్తున్న సిబ్బంది..
16/18
గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్న మహిళలు..
గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్న మహిళలు..
17/18
ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది విన్యాసాలు..
ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది విన్యాసాలు..
18/18
ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది విన్యాసాలు..
ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది విన్యాసాలు..

మరిన్ని