Ramoji Rao: గుంటూరులో రామోజీరావు సంస్మరణ సభ

గుంటూరు: ‘రామోజీ’ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు.. కఠోరమైన క్రమశిక్షణకు మారు పేరు అని ‘ఈనాడు’ ఏపీ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు అన్నారు. గుంటూరులో ఆదివారం రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలు, మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్‌, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ, నాయకులు, రాజకీయ ప్రముఖులు, ప్రజలు హాజరై రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ప్రసంగించారు.

Updated : 07 Jul 2024 19:38 IST
1/9
రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న‘ఈనాడు’ ఏపీ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, నాయకులు..

2/9
రామోజీరావుకు నివాళులు అర్పిస్తున్న‘ఈనాడు’ ఏపీ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు..

3/9
రామోజీరావు అపురూప చిత్రాలను చూస్తున్న ‘ఈనాడు’ ఏపీ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు, నాయకులు..

4/9
రామోజీరావు చిత్రపటం..
రామోజీరావు చిత్రపటం..
5/9
ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌..

6/9
ప్రసంగిస్తున్న ‘ఈనాడు’ ఏపీ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు..

7/9
ప్రసంగిస్తున్న ఎంపీ లావు కృష్ణదేవరాయలు..

8/9
రామోజీరావుకు నివాళులర్పిస్తున్న నాయకులు, ప్రజలు..

9/9
రామోజీరావుకు నివాళులర్పిస్తున్న రాజకీయ ప్రముఖులు, నాయకులు..

మరిన్ని