Hyderabad: శిల్పకళా వేదికలో కూచిపూడి నృత్య ప్రదర్శన

హైదరాబాద్: మాదాపూర్‌ శిల్పకళా వేదికలో నృత్యకారిణి ఆరుషి కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత సీజేఐ ఎన్వీ రమణ, ప్రముఖులు, నాట్య గురువులు, ప్రజలు హాజరై నృత్య ప్రదర్శనను తిలకించారు. ఫొటోలు..

Updated : 07 Jul 2024 20:44 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని