Hyderabad: ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ ఎదుర్కోలు ఉత్సవం

హైదరాబాద్: బ‌ల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం అమ్మవారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి అమ్మవారికి ఎదుర్కోలు ఉత్సవం ఏర్పాటు చేశారు. ఆలయంలో విద్యుత్‌ కాంతులతో సుందరంగా అలంకరించారు. కల్యాణోత్సవానికి వేదికను సిద్ధం చేశారు. భక్తుల సందడి నెలకొంది. ఫొటోలు..

Updated : 08 Jul 2024 21:36 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని