Odisha: పూరీ క్షేత్రంలో జగన్నాథుడి గజానన అవతారం

ఒడిశా: పూరీ శ్రీ క్షేత్రంలో దేవస్నానం, జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల (చతుర్థామూర్తులు)కు 108 కలశాల పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. దేవస్నానం తర్వాత జగన్నాథ, బలభద్ర, సుభద్రలు గజానన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఫొటోలు..

Updated : 22 Jun 2024 16:31 IST
1/8
స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు..
స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు..
2/8
స్వామివారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు..
స్వామివారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు..
3/8
గజానన అవతారంలో స్వామివారు..
గజానన అవతారంలో స్వామివారు..
4/8
ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు..
ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు..
5/8
భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు..
భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు..
6/8
7/8
స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు..
స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు..
8/8

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు