Tirupati: శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారికి ముత్యాల అలంకరణ

తిరుపతి: తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. జాతర అనంతరం వారాల్లో భాగంగా చివరి మంగళవారం అమ్మవారిని ముత్యాలతో అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఫొటోలు..

Updated : 25 Jun 2024 16:26 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని