Ramoji Rao: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంతాప కార్యక్రమం

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంతాప కార్యక్రమం సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఈనాడు తెలంగాణ సంపాదకుడు డీఎన్‌ ప్రసాద్, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ కె.రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణ సంపాదకుడు కృష్ణమూర్తి, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ తదితరులు హాజరయ్యారు. క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు అని ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు ఈ సందర్భంగా అభివర్ణించారు.

Updated : 16 Jun 2024 18:17 IST
1/14
కార్టూనిస్టు శ్రీధర్‌ కార్టూనిస్టు శ్రీధర్‌
2/14
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు
3/14
నమస్తే తెలంగాణ ఎడిటర్ కృష్ణమూర్తి
నమస్తే తెలంగాణ ఎడిటర్ కృష్ణమూర్తి
4/14
తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌ రెడ్డి
తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌ రెడ్డి
5/14
తెలంగాణ ప్రెస్‌ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ
తెలంగాణ ప్రెస్‌ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ
6/14
సీనియర్‌ జర్నలిస్టు వల్లీశ్వర్‌
సీనియర్‌ జర్నలిస్టు వల్లీశ్వర్‌
7/14
సీనియర్‌ జర్నలిస్ట్‌  కె.రామచంద్ర మూర్తి
సీనియర్‌ జర్నలిస్ట్‌  కె.రామచంద్ర మూర్తి
8/14
సంతాప సభలో మౌనం పాటిస్తున్న ఈనాడు ఏపీ, తెలంగాణ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు, డీఎన్‌ ప్రసాద్‌ తదితరులు
సంతాప సభలో మౌనం పాటిస్తున్న ఈనాడు ఏపీ, తెలంగాణ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు, డీఎన్‌ ప్రసాద్‌ తదితరులు
9/14
రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఈనాడు ఏపీ, తెలంగాణ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు, డీఎన్‌ ప్రసాద్‌ తదితరులు
రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఈనాడు ఏపీ, తెలంగాణ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు, డీఎన్‌ ప్రసాద్‌ తదితరులు
10/14
రామోజీరావు చిత్రపటానికి  నివాళులర్పిస్తున్న ఈనాడు ఏపీ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు 
రామోజీరావు చిత్రపటానికి  నివాళులర్పిస్తున్న ఈనాడు ఏపీ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు 
11/14
రామోజీరావు చిత్రపటానికి  నివాళులర్పిస్తున్న ఈనాడు తెలంగాణ సంపాదకులు డీఎన్‌ ప్రసాద్,
రామోజీరావు చిత్రపటానికి  నివాళులర్పిస్తున్న ఈనాడు తెలంగాణ సంపాదకులు డీఎన్‌ ప్రసాద్,
12/14
రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జర్నలిస్టులు
రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జర్నలిస్టులు
13/14
కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు
కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు
14/14
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటం..
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటం..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు