Bengaluru: భళా బాలకా.. నాజూకు నడక!

బెంగళూరు(యశ్వంతపుర): వివిధ దుస్తులు ధరించి తమదైన శైలిలో బాలలు ర్యాంప్‌పై నడుస్తూ.. ప్రదర్శించిన హావభావాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యు.ఎస్‌.పోలో అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని వైట్‌ఫీల్డ్‌లో కిడ్స్‌ జూనియర్‌ ఫ్యాషన్‌ వీక్‌ నిర్వహించారు. ఫొటోలు..

Updated : 30 May 2024 16:36 IST
1/5
ర్యాంప్‌పై మెరిసిన బాలిక..
ర్యాంప్‌పై మెరిసిన బాలిక..
2/5
ర్యాంప్‌పై నడుస్తున్న చిన్నారి..
ర్యాంప్‌పై నడుస్తున్న చిన్నారి..
3/5
బాల్‌తో ర్యాంప్‌పై మెరిసిన చిన్నారి..
బాల్‌తో ర్యాంప్‌పై మెరిసిన చిన్నారి..
4/5
ర్యాంప్‌పై మెరిసిన బ్యూటీ..
ర్యాంప్‌పై మెరిసిన బ్యూటీ..
5/5
ఫ్యాషన్‌ వీక్‌.. ర్యాంప్‌పై బాలుడు..
ఫ్యాషన్‌ వీక్‌.. ర్యాంప్‌పై బాలుడు..

మరిన్ని