Hyderabad: ఘనంగా మేకప్ స్టూడియో స్నాతకోత్సవం

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో తమన్నా మేకప్ స్టూడియో, అకాడమీ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు మేకప్‌ ఆర్టిస్ట్‌లకు ప్రశంసా పత్రాలు అందించారు. మేకప్ ఆర్టిస్ట్ తమన్నా, నిర్వాహకులు, మోడల్స్‌, ఫ్యాషన్‌ ప్రియులు హాజరై ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. ఫొటోలు..

Updated : 11 Jul 2024 15:35 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని