Hyderabad: కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌లో మెరిసిన ముద్దుగుమ్మలు

హైదరాబాద్‌: హైటెక్‌సిటీలో జులై 13 నుంచి హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈవెంట్‌లో నటీమణులు స్రవంతి చొక్కారపు, వేద్విక, ఫ్యాషన్‌ ప్రియులు ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. ఆ చిత్రాలు..

Updated : 05 Jul 2024 18:23 IST
1/8
ఈవెంట్‌లో మెరిసిన స్రవంతి చొక్కారపు..
ఈవెంట్‌లో మెరిసిన స్రవంతి చొక్కారపు..
2/8
ఫొటోలకు పోజులిస్తున్న అందాల భామ..
ఫొటోలకు పోజులిస్తున్న అందాల భామ..
3/8
ఈవెంట్‌లో మెరిసిన బ్యూటీ..
ఈవెంట్‌లో మెరిసిన బ్యూటీ..
4/8
ఫొటోలకు పోజులిస్తున్న ముద్దుగుమ్మ..
ఫొటోలకు పోజులిస్తున్న ముద్దుగుమ్మ..
5/8
ఈవెంట్‌లో మెరిసిన అందం..
ఈవెంట్‌లో మెరిసిన అందం..
6/8
సెల్ఫీ తీసుకుంటున్న అందాల భామలు..
సెల్ఫీ తీసుకుంటున్న అందాల భామలు..
7/8
స్రవంతి చొక్కారపు..
స్రవంతి చొక్కారపు..
8/8

మరిన్ని