Hyderabad: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, షేక్‌పేట, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, ముషీరాబాద్, చిక్కడపల్లి, తదితర ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఆ ఫొటోలు..

Updated : 17 Jun 2024 19:38 IST
1/8
ముషీరాబాద్‌లో వర్షం.. వాహనదారుల ఇబ్బందులు
ముషీరాబాద్‌లో వర్షం.. వాహనదారుల ఇబ్బందులు
2/8
వరద నీటిలో వెళ్తున్న ద్విచక్ర వాహనం..
వరద నీటిలో వెళ్తున్న ద్విచక్ర వాహనం..
3/8
వర్షంలో వెళ్తున్న వాహనాలు..
వర్షంలో వెళ్తున్న వాహనాలు..
4/8
వర్షంలో ఇబ్బంది పడుతూ వెళ్తున్న వాహనాలు..
వర్షంలో ఇబ్బంది పడుతూ వెళ్తున్న వాహనాలు..
5/8
రోడ్డుపై నిలిచిన వాన నీరు..
రోడ్డుపై నిలిచిన వాన నీరు..
6/8
వర్షంలో వెళ్తున్న వాహనాలు..
వర్షంలో వెళ్తున్న వాహనాలు..
7/8
8/8
వర్షంలో ఇబ్బంది పడుతూ వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు..
వర్షంలో ఇబ్బంది పడుతూ వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు..

మరిన్ని