Mumbai Rains: ముంబయిని వణికించిన వరుణుడు.. రోడ్లు జలమయం

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆరు గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురవగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. సంబంధిత ఫొటోలు..

Updated : 08 Jul 2024 17:23 IST
1/10
ముంబయిలో భారీగా నిలిచిన వరద నీరు..
ముంబయిలో భారీగా నిలిచిన వరద నీరు..
2/10
పాఠశాలలోకి చేరిన వరద నీరు..
పాఠశాలలోకి చేరిన వరద నీరు..
3/10
రైల్వే పట్టాలపై నిలిచిన వర్షపునీరు..
రైల్వే పట్టాలపై నిలిచిన వర్షపునీరు..
4/10
రోడ్డుపై నిలిచిన నీటిలో వెళ్తున్న కారు..
రోడ్డుపై నిలిచిన నీటిలో వెళ్తున్న కారు..
5/10
రోడ్డుపై నిలిచిన వరద నీరు..
రోడ్డుపై నిలిచిన వరద నీరు..
6/10
వరద నీటిలో వెళ్తున్న బైక్‌..
వరద నీటిలో వెళ్తున్న బైక్‌..
7/10
నీటిలో మునిగిన వాహనాలు..
నీటిలో మునిగిన వాహనాలు..
8/10
వరద నీటిలో ఇబ్బంది పడుతూ వెళ్తున్న ప్రజలు..
వరద నీటిలో ఇబ్బంది పడుతూ వెళ్తున్న ప్రజలు..
9/10
వరదనీటిలో చిన్నారులు..
వరదనీటిలో చిన్నారులు..
10/10
భవనంలోకి భారీగా చేరిన వరద నీరు..
భవనంలోకి భారీగా చేరిన వరద నీరు..

మరిన్ని