Rain : కడపలో భారీ వర్షం.. రహదారులు జలమయం

వైఎస్‌ఆర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా గంటపాటు భారీ వర్షం పడింది. కడపలో భారీ వర్షం కురవడంతో.. మురికి కాలువలు పొంగి ప్రవహించాయి. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, కోర్టు రోడ్డు, అంబేడ్కర్‌ కూడలి, భరత్ నగర్, గంజికుంట కాలనీ తదితర ప్రాంతల్లోకి వర్షం నీరు నిలిచింది. ఆర్టీసీ బస్టాండ్‌లోకి నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Updated : 10 Aug 2023 10:52 IST
1/9
చెరువులను తలపించేలా రహదారులు చెరువులను తలపించేలా రహదారులు
2/9
ఆర్టీసీ బస్టాండ్‌లోకి చేరిన వరదనీరు ఆర్టీసీ బస్టాండ్‌లోకి చేరిన వరదనీరు
3/9
ఏకధాటిగా కురుస్తున్న వర్షం ఏకధాటిగా కురుస్తున్న వర్షం
4/9
వరదనీటిలో ఇబ్బంది పడుతున్న వాహనదారులు వరదనీటిలో ఇబ్బంది పడుతున్న వాహనదారులు
5/9
6/9
జలమయమైన రహదారులు జలమయమైన రహదారులు
7/9
8/9
వరదనీటిలోనే ఇబ్బంది పడుతూ వెళ్తున్న విద్యార్థులు వరదనీటిలోనే ఇబ్బంది పడుతూ వెళ్తున్న విద్యార్థులు
9/9

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు