Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. ఆ చిత్రాలు..

Updated : 16 Jun 2024 18:12 IST
1/7
తిరుమలలో భారీగా భక్తులు
తిరుమలలో భారీగా భక్తులు
2/7
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
3/7
బారులుతీరిన భక్తులు
బారులుతీరిన భక్తులు
4/7
శ్రీవారి దర్శన కోసం బారులు తీరిన భక్తులు
శ్రీవారి దర్శన కోసం బారులు తీరిన భక్తులు
5/7
భక్తుల కిటకిట
భక్తుల కిటకిట
6/7
7/7
భారీగా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
భారీగా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు