Team India: టీమ్‌ఇండియా క్రికెటర్లకు అపూర్వ స్వాగతం.. ఫొటోలు

టీమ్‌ఇండియా ఆటగాళ్లు వరల్డ్‌ కప్‌తో స్వదేశానికి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో ప్లేయర్లకు అపూర్వ స్వాగతం లభించింది. కెప్టెన్‌ రోహిత్ శర్మ కప్‌ను అభిమానులకు చూపించాడు. విరాట్, సూర్యకుమార్ సహా ఇతర క్రికెటర్లు ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు.

Updated : 04 Jul 2024 12:01 IST
1/8
స్వదేశంలో అడుగు పెట్టిన సూర్యకుమార్‌ యాదవ్, అతడి సతీమణి దేవీషా శెట్టి
స్వదేశంలో అడుగు పెట్టిన సూర్యకుమార్‌ యాదవ్, అతడి సతీమణి దేవీషా శెట్టి
2/8
వరల్డ్‌ కప్‌ను అభిమానులకు చూపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ
వరల్డ్‌ కప్‌ను అభిమానులకు చూపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ
3/8
మహమ్మద్‌ సిరాజ్‌ అభివాదం
మహమ్మద్‌ సిరాజ్‌ అభివాదం
4/8
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ
5/8
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య 
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య 
6/8
దిల్లీ విమానాశ్రయం వద్ద అభిమానుల  కోలాహలం
దిల్లీ విమానాశ్రయం వద్ద అభిమానుల  కోలాహలం
7/8
అభిమానులకు అభివాదం చేస్తున్న విరాట్ కోహ్లీ
అభిమానులకు అభివాదం చేస్తున్న విరాట్ కోహ్లీ
8/8
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు