International yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ప్రముఖులు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పలువురు ప్రముఖులు ఘనంగా జరుపుకొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌ సభ స్పీకర్‌ ఓంబిర్లా కేంద్రమంత్రులు యోగాసనాలు వేశారు. ఆ ఫొటోలు..

Updated : 21 Jun 2024 12:23 IST
1/13
శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు సమీపంలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ
శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు సమీపంలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ
2/13
యోగాసనాలు వేస్తున్న ప్రధాని మోదీ
యోగాసనాలు వేస్తున్న ప్రధాని మోదీ
3/13
శ్రీనగర్‌లో ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ
శ్రీనగర్‌లో ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ
4/13
మహిళలతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
మహిళలతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
5/13
శ్రీనగర్‌లో యువతీయువకులతో కలిసి సెల్ఫీ దిగుతున్న మోదీ
శ్రీనగర్‌లో యువతీయువకులతో కలిసి సెల్ఫీ దిగుతున్న మోదీ
6/13
 రాష్ట్రపతి ద్రౌపదీముర్ము 
 రాష్ట్రపతి ద్రౌపదీముర్ము 
7/13
యోగాసనం వేస్తున్న రాష్ట్రపతి
యోగాసనం వేస్తున్న రాష్ట్రపతి
8/13
లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా
లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా
9/13
ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ 
ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ 
10/13
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
11/13
ఆసనాలు వేస్తున్న రాజ్‌నాథ్‌సింగ్‌
ఆసనాలు వేస్తున్న రాజ్‌నాథ్‌సింగ్‌
12/13
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
13/13
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

మరిన్ని