Hyderabad: ఇంటర్నేషనల్‌ యోగా డే కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం

హైదరాబాద్: జూన్‌ 21న ఇంటర్నేషనల్‌ యోగా డే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నెక్లెస్ రోడ్‌లో 10వ ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవాల కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యత గురించి ప్లకార్డులు ప్రదర్శించారు. సంబంధిత ఫొటోలు..

Updated : 18 Jun 2024 14:52 IST
1/10
యోగా ప్లకార్డులతో మంత్రి దామోదర రాజనర్సింహ, తదితరులు
యోగా ప్లకార్డులతో మంత్రి దామోదర రాజనర్సింహ, తదితరులు
2/10
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి..
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి..
3/10
యోగాసనాలు వేస్తున్న విద్యార్థులు
యోగాసనాలు వేస్తున్న విద్యార్థులు
4/10
యోగాసనాలు వేస్తున్న యువతులు..
యోగాసనాలు వేస్తున్న యువతులు..
5/10
6/10
7/10
బెలూన్లు ఎగురవేస్తూ..
బెలూన్లు ఎగురవేస్తూ..
8/10
బ్యానర్లతో విద్యార్థుల ర్యాలీ
బ్యానర్లతో విద్యార్థుల ర్యాలీ
9/10
కార్యక్రమంలో పాల్గొన్న నగరవాసులు
కార్యక్రమంలో పాల్గొన్న నగరవాసులు
10/10
ప్లకార్డులతో యువతులు..
ప్లకార్డులతో యువతులు..

మరిన్ని