International yoga day: తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, పౌరులు యోగాసనాలు వేశారు. ఆరోగ్యానికి యోగా చేసే మేలు గురించి చాటి చెప్పారు.  ఆ చిత్రాలు.. 

Updated : 21 Jun 2024 12:36 IST
1/30
విజయనగరంలో.. విజయనగరంలో..
2/30
విజయనగరంలో.. విజయనగరంలో..
3/30
కరీంనగర్‌లో యోగా చేస్తున్న కేంద్రమంత్రి బండి సంజయ్‌.. కరీంనగర్‌లో యోగా చేస్తున్న కేంద్రమంత్రి బండి సంజయ్‌..
4/30
నంద్యాల జిల్లా మహానందిలో.. నంద్యాల జిల్లా మహానందిలో..
5/30
ఖమ్మంలో.. ఖమ్మంలో..
6/30
విజయనగరంలో.. విజయనగరంలో..
7/30
ఆదిలాబాద్‌లో.. ఆదిలాబాద్‌లో..
8/30
హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో.. హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో..
9/30

10/30
కర్నూలు జిల్లా బేతంచర్లలో.. కర్నూలు జిల్లా బేతంచర్లలో..
11/30
హైదరాబాద్‌ :  చిలకానగర్‌లోని సర్‌మౌంట్‌ పాఠశాలలో విద్యార్థులతో కలిసి యోగా చేస్తున్న ఉప్పల్‌  ఎమ్మెల్యే  బండారి లక్ష్మారెడ్డి  

12/30
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్‌ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు

13/30
అనంతపురంలోని పోలీస్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన  అంతర్జాతీయ యోగా దినోత్సవంలో  జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

14/30
విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న  కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

15/30
యోగాసనాలు వేస్తున్న చిన్నారులు
యోగాసనాలు వేస్తున్న చిన్నారులు
16/30
హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా మహోత్సవంలో సెల్ఫీ దిగుతున్న యువతులు

17/30
కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

18/30
హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఔత్సాహికులతో కలిసి యోగా  చేస్తున్న కిషన్‌రెడ్డి 

19/30
హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో యోగా చేస్తున్నకేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌

20/30
హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు

21/30
సంజీవయ్య పార్కులో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ

22/30
యోగా చేస్తున్న యువతి..
యోగా చేస్తున్న యువతి..
23/30
యోగా చేస్తున్న మంత్రి రాజనర్సింహ, తదితరులు

24/30
యోగాసనం వేస్తున్న చిన్నారి
యోగాసనం వేస్తున్న చిన్నారి
25/30
యోగా చేస్తున్న యువతీ యువకులు
యోగా చేస్తున్న యువతీ యువకులు
26/30
యోగాసనాలు వేస్తున్న చిన్నారులు
యోగాసనాలు వేస్తున్న చిన్నారులు
27/30
తిరుపతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న డీఆర్‌ఓ పెంచల్‌ కిషోర్‌ తదితరులు

28/30
యోగా చేసేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థులు

29/30
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థులు

30/30
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చిన జీయర్ స్వామి

మరిన్ని