Hyderabad: ‘జామ్‌ జంక్షన్‌’ కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌

హైదరాబాద్: హైటెక్‌సిటీలో సెప్టెంబర్ 6న ‘జామ్ జంక్షన్’ పేరుతో భారీ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు సినీ దర్శకుడు మారుతి తెలిపారు. ఈవెంట్‌లో ఆరు బ్యాండ్ గ్రూపులు 4 గంటలపాటు నాన్‌స్టాప్‌గా ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. మారుతి, నిర్వాహకుడు శ్రీ, యువతులు హాజరై ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. సంబంధిత ఫొటోలు..

Updated : 07 Jul 2024 20:18 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని